CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 128

యేసు ప్రభు - పిలుచుచుండె

yesu prabhu - piluchuchunde

లూకా 19 : 5,6 "జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసి యున్నదని చెప్పగా.... సంతోషముతో ఆయనను చేర్చుకొనెను"

More
పల్లవి:యేసు ప్రభు - పిలుచుచుండె - నూతన జీవము - నీ కిచ్చుటకు",            "ప్రేమతో నిన్ను - పిలుచుచుండె - దొరుకుముక్తి - ప్రభు చెంతనే (1)",           "రండి రండి - సర్వజనమా వెళ్ళెదము మనమందరము (2)
చరణం 1:అందరిలో ఉన్నతుడు - ఆయనన్ నీవు చేర్చుకొను (2) రక్షణ నీవు పొందు నేడే (2)
చరణం 2:నీ జీవము ఏ పాటిది ఒక నాడిది విడువవలెన్ వ్యర్ధం వ్యర్ధం ఈ లోక మాయ
చరణం 3:నీ కొరకేతెంచెనిల - ముక్తినిచ్చే యేసు ప్రభు ఒప్పుకొను తప్పిదములన్