పల్లవి:దేవా నా హృదయము - నీ యందు స్థిరమాయెన్ (1)నే పాడుచు స్తుతింతున్ - నా యాత్మగానము చేయున్ (2)
చరణం 1:స్వర మండలమా సితారా - మేల్కొనుడి మీరు కూడ (2)
వేకువనే నే లేచెదను (2) - స్తుతిగానము చేసెదను (4)
చరణం 2:స్వర మండలమా సితారా - మేల్కొనుడి మీరు కూడ (2)
వేకువనే నే లేచెదను (2) - స్తుతిగానము చేసెదను (4)
చరణం 3:ఆకాశమున కంటె నీ - కృప మహోన్నతమైనది
నీదు సత్యము మేఘములకంటె - అత్యున్నతమైనది ॥దేవ॥
చరణం 4:దేవా నీవాకాశము కంటె - మహోన్నతుడవు కమ్ము
నీదు మహిమ సర్వభూమి మీద వ్యాపించును గాక!