CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 140

ప్రభువా నన్ను కరుణించుము

prabhuvaa nannu karuninchumu

లూకా 18 : 13 "దేవా పాపినైన నన్ను కరుణించుము”

More
పల్లవి:ప్రభువా నన్ను కరుణించుము నే ఘోర పాపిని (2) పాపిని,పాపిని నే ఘోర పాపిని (2)
చరణం 1:లోకాశకు లొంగిపోయి - పడిపోయిన పాపిని (2) ఎన్నికలేని పాపిని నే ఘోరపాపిని (2) - నే ఘోరపాపిని (1)
చరణం 2:అన్యజనుల ఆచారముల - నభ్యసించి చెడిపోతిని ఎన్నికలేని పాపిని నే ఘోరపాపిని - నే ఘోరపాపిని
చరణం 3:నీ వాక్యమును త్రోసివేసి - దుష్కార్యములు చేసితిని ఎన్నికలేని పాపిని నే ఘోరపాపిని - నే ఘోరపాపిని
చరణం 4:శరీరాశ, నేత్రాశను - పాపేచ్ఛను గల్గియుంటి ఎన్నికలేని పాపిని నే ఘోరపాపిని - నే ఘోరపాపిని
చరణం 5:నా రక్షకుడా యేసు నాథా - నన్ను నీవు రక్షించితివి", "నిన్నే నిత్యము పూజింతును సేవింతు నిరతము - సేవింతు నిరతము సేవింతున్ పూజింతున్ - నిరతము సేవింతున్