CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 197

పందెమందు అందరు పరిగెత్తినను

pandemandu andaru parigettinanu

More
పల్లవి:పందెమందు అందరు పరిగెత్తినను- బహుమానము పొందువాడు ఒక్కడే కదా (2)పరుగిడెదం బహుమానము పొందప్రభుయేసు నందే కలుగు విజయముహల్లెలూయా... హల్లెలూయా... హల్లెలూయా... హల్లెలూయా... (2)
చరణం 1:క్రీస్తేసు సువార్తను చాటించుచు - సాక్ష్యమిచ్చుచు పరుగెత్తుదము (2) ప్రభువైన యేసు వలన- తుదముట్టింతుము పరిచర్యను (2)
చరణం 2:విశ్వాసము ద్వారా సాతానునోడించి - పందెమందు ఓపికతో పరుగెత్తుదము వాగ్ధాన ఫలములను - క్రీస్తు యేసులో అనుభవింతుము...
చరణం 3:పౌలువలే పరుగును కొనసాగించుచు - శ్రమలేన్ని ఎదురైన పోరాడెదము యేసువైపే దృష్టినిలిపి - జీవించెదము అంతమువరకు