CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 2

నోరారగ చేతును దైవారాధనను

noraaraga chetunu daivaaraadhananu

కీర్తనలు 63 : 5 "ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది”

More
పల్లవి:నోరారగ చేతును దైవారాధనను (2)ధారాళముగ పాడెదను స్తోత్ర గీతమును (2)
చరణం 1:భరియించితివి - నా పాపపు శిక్షన్ జరిగించితివి - నీ రక్షణ కార్యము నాలో (2)
చరణం 2:విడిపించితివి - పాప శిక్ష నుండి నడిపించితివి - జీవమార్గము నందు
చరణం 3:దయచేసితివి - మోక్షభాగ్యము నాకు క్రయమిచ్చితివి - నా విమోచనకై
చరణం 4:వెలిగించితివి - నా మనో నేత్రములు తొలగించితివి - నా పాప చీకటి బ్రతుకున్