పల్లవి:నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము (2) దేవా ..... నా ...... దేవా (1)
చరణం 1:నాకు త్రోవ చూపునూ - అది నీ నివాస స్థలముకు (2)
నన్ను తోడుకొని వచ్చును - దేవా నా దేవా (2)
చరణం 2:అప్పుడు నీకు సితారతో - స్తుతి గీతము చెల్లింతును
ఓ... హాసన్నా..... హోసన్నా - దేవా నా దేవా
చరణం 3:ఏలక్రుంగిపోతివి - భీతిన్ విడు నా ప్రాణమా
ప్రీతిన్ ప్రభుని గనుమా - దేవా నా దేవా