పల్లవి:హా! దివ్యరక్తము - ఎంతో యమూల్యమునన్ శుద్ధిచేయున్ - యేసు యొక్క రక్తధారె
చరణం 1:డాగునేది మాపును - వేగయేసు రక్తధారె
రోగికే యౌషధము - బాగుగా నా రక్తధారె
చరణం 2:పాప పరిహారము - ప్రాపు యేసు రక్తధారె
శాపపు సంహారము - స్వామి యేసు రక్తధారె ||హా||
చరణం 3:ఇదే నా సుపానము - యేసు యొక్క రక్తధారె
నాదు క్షమాపణము - యేసు యొక్క రక్తధారె ||హా||
చరణం 4:నాకు సమాధానము - యేసు యొక్క రక్తధారె
నాకు జయ గానము - యేసు యొక్క రక్తధారె ||హా||