పల్లవి:క్రీస్తు యేసు దయాళు ప్రభు - నీవే సృష్టికర్తవు (1)నీవే మా రక్షకుడవని హల్లెలూయ పాడెదం (2)
చరణం 1:పాపజగాన - జన్మించితివి - పేదగృహాన - పెరిగితివి
సంకట కష్టములనుభవించి మమ్ము
రక్షించితివి (2) ప్రియ యేసు
మమ్ము రక్షించితివి - మమ్ము
చరణం 2:జీవిత నావ - తుఫాను చేత - తల్లడిల్లగ - ఒక్కమాటతో
ఆజ్ఞాపించి తుఫాను నాపి - దరికి జేర్చితివి - ప్రియ యేసు
దరికి జేర్చితివి - దరికి
చరణం 3:ఎన్నో విధాల - పోనట్టినాదు - పాపరోగము - నీవస్త్రమును ముట్టి
నంతనే - అద్భుతముగ - నివారణాయెను
ప్రియ యేసు నివారణాయెను