CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 87

జీవించుచున్నాడు యేసు ప్రభు

jeevinchuchunnaadu yesu prabhu

గలతీ. 2:20 https://hebronworld.com/songs/lyrics/11/1891/86/aanandinchedamu-prabhu-yesulo

More
పల్లవి:జీవించుచున్నాడు యేసు ప్రభు -నా హృదయములో నున్నాడుకష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును
చరణం 1:మాటచే సాగరము పాయలైపోయె - కోటగోడలు కూలి మట్టమైనవి గ్రుడ్డివాడు దృష్టిపొందె ప్రభుమాటచే కుష్ఠురోగి శుద్ధుడాయె ప్రభుముట్టగా
చరణం 2:నన్ను వదలక పట్టుకొనుము - నిన్ను విడువక వెంబడింతును మరణించువేళ పరలోకపు – ఇంటికి నడుపు విమోచకుడా