CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

1 దినవృత్తాంతములు 8

1 Chronicles 8

Changepassage

Chapters of 1 Chronicles

  1. 1
  2. 2
  3. 3
  4. 4
  5. 5
  6. 6
  7. 7
  8. 8
  9. 9
  10. 10
  11. 11
  12. 12
  13. 13
  14. 14
  15. 15
  16. 16
  17. 17
  18. 18
  19. 19
  20. 20
  21. 21
  22. 22
  23. 23
  24. 24
  25. 25
  26. 26
  27. 27
  28. 28
  29. 29
Another book →
Readingsettings

Language

Text size

Reading light

1

Now Benjamin begat Bela his firstborn, Ashbel the second, and Aharah the third,

బెన్యామీను కొడుకుల్లో పెద్దవాడు బెల, రెండో వాడు అష్బేలు,

2

Nohah the fourth, and Rapha the fifth.

మూడో వాడు అహరహు, నాల్గో వాడు నోహా, అయిదో వాడు రాపా.

3

And the sons of Bela were, Addar, and Gera, and Abihud,

వీళ్ళలో బెలకు అద్దారు, గెరా, అబీహూదు,

4

And Abishua, and Naaman, and Ahoah,

అబీషూవ, నయమాను, అహోయహు,

5

And Gera, and Shephuphan, and Huram.

గెరా, షెపూపాను, హూరాము పుట్టారు.

6

And these are the sons of Ehud: these are the heads of the fathers of the inhabitants of Geba, and they removed them to Manahath:

ఏహూదుకు పుట్టిన వాళ్ళు గెబలో నివాసమున్న వివిధ తెగలకు నాయకులుగా ఉన్నారు. వీళ్ళు బలవంతంగా మనహతుకు తరలి వెళ్ళాల్సి వచ్చింది.

7

And Naaman, and Ahiah, and Gera, he removed them, and begat Uzza, and Ahihud.

ఏహూదు కొడుకులు నయమాను, అహీయా, గెరా. చివరివాడు గెరా మహానతుకు తరలి వెళ్తున్న వాళ్లకు నాయకత్వం వహించాడు. ఇతను ఉజ్జా, ఆహిహుదులకు తండ్రి.

8

And Shaharaim begat children in the country of Moab, after he had sent them away; Hushim and Baara were his wives.

షహరయీము మోయాబు దేశంలో తన భార్యలు హుషీము, బయరా అనే వాళ్ళని వదిలి వేసిన తరువాత అతనికి పిల్లలు కలిగారు.

9

And he begat of Hodesh his wife, Jobab, and Zibia, and Mesha, and Malcham,

అతని మరో భార్య అయిన హోదెషు ద్వారా అతనికి యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము,

10

And Jeuz, and Shachia, and Mirma. These were his sons, heads of the fathers.

యెపూజు, షాక్యా, మిర్మాలు పుట్టారు. వీళ్ళు అతని కొడుకులు. వీళ్ళు తమ తెగలకు నాయకులుగా ఉన్నారు.

11

And of Hushim he begat Abitub, and Elpaal.

హుషీము అనే తన భార్య ద్వారా అతనికి అప్పటికే అహీటూబు, ఎల్పయలు అనే కొడుకులు ఉన్నారు.

12

The sons of Elpaal; Eber, and Misham, and Shamed, who built Ono, and Lod, with the towns thereof:

ఎల్పయలు కొడుకులు ఏబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనోనూ, లోదునూ వాటితో పాటు వాటి చుట్టూ ఉన్న గ్రామాలనూ కట్టించాడు.

13

Beriah also, and Shema, who were heads of the fathers of the inhabitants of Aijalon, who drove away the inhabitants of Gath:

ఇంకా బెరీయా, షెమా అయ్యాలోనులో నివసించారు. వీళ్ళు తమ వంశ నాయకులు. వీళ్ళు గాతు నివాసులను అక్క డి నుంచి వెళ్ళగొట్టారు.

14

And Ahio, Shashak, and Jeremoth,

బెరీయా కొడుకులు అహ్యో, షాషకు, యెరేమోతు,

15

And Zebadiah, and Arad, and Ader,

జెబద్యా, అరాదు, ఏదెరు,

16

And Michael, and Ispah, and Joha, the sons of Beriah;

మిఖాయేలు, ఇష్పా, యోహా.

17

And Zebadiah, and Meshullam, and Hezeki, and Heber,

ఎల్పయలు కొడుకులు జెబద్యా, మెషుల్లాము, హిజికీ, హెబెరు,

18

Ishmerai also, and Jezliah, and Jobab, the sons of Elpaal;

ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు.

19

And Jakim, and Zichri, and Zabdi,

షిమీ కొడుకులు యాకీము, జిఖ్రీ, జబ్ది,

20

And Elienai, and Zilthai, and Eliel,

ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు,

21

And Adaiah, and Beraiah, and Shimrath, the sons of Shimhi;

అదాయా, బెరాయా, షిమ్రాతు.

22

And Ishpan, and Heber, and Eliel,

షాషకు కొడుకులు ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు,

23

And Abdon, and Zichri, and Hanan,

అబ్దోను, జిఖ్రీ, హానాను,

24

And Hananiah, and Elam, and Antothijah,

హనన్యా, ఏలాము, అంతోతీయా,

25

And Iphedeiah, and Penuel, the sons of Shashak;

ఇపెదయా, పెనూయేలు.

26

And Shamsherai, and Shehariah, and Athaliah,

ఇక యెరోహాము కొడుకులు షంషెరై, షెహర్యా, అతల్యా,

27

And Jaresiah, and Eliah, and Zichri, the sons of Jeroham.

యహరెష్యా, ఏలీయ్యా, జిఖ్రీ.

28

These were heads of the fathers, by their generations, chief men. These dwelt in Jerusalem.

వీళ్ళంతా తమ తమ వంశాలకు నాయకులు. వీళ్ళు యెరూషలేములో నివసిస్తూ ప్రముఖులయ్యారు.

29

And at Gibeon dwelt the father of Gibeon; whose wife’s name was Maachah:

గిబియోనుకి తండ్రి అయిన యహియేలు గిబియోనులో నివసించాడు. ఇతని భార్య పేరు మయకా.

30

And his firstborn son Abdon, and Zur, and Kish, and Baal, and Nadab,

ఇతని పెద్దకొడుకు పేరు అబ్దోను. మిగిలిన కొడుకులు సూరు, కీషు, బయలు, నాదాబు,

31

And Gedor, and Ahio, and Zacher.

గెదోరు, అహ్యో, జెకెరు.

32

And Mikloth begat Shimeah. And these also dwelt with their brethren in Jerusalem, over against them.

మిక్లోతుకు షిమ్యాను పుట్టాడు. వీళ్ళు కూడా యెరూషలేములో తమ బంధువులకు సమీపంగా నివసించారు.

33

And Ner begat Kish, and Kish begat Saul, and Saul begat Jonathan, and Malchi-shua, and Abinadab, and Esh-baal.

నేరుకి కీషు పుట్టాడు. కీషుకి సౌలు పుట్టాడు. సౌలుకు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు పుట్టారు.

34

And the son of Jonathan was Merib-baal; and Merib-baal begat Micah.

యోనాతాను కొడుకు మెరీబ్బయలు. మెరీబ్బయలుకు మీకా పుట్టాడు.

35

And the sons of Micah were, Pithon, and Melech, and Tarea, and Ahaz.

మీకా కొడుకులు పీతోను, మెలెకు, తరేయా, ఆహాజు అనే వాళ్ళు.

36

And Ahaz begat Jehoadah; and Jehoadah begat Alemeth, and Azmaveth, and Zimri; and Zimri begat Moza,

ఆహాజుకు యెహోయాదా పుట్టాడు. యెహోయాదా కొడుకులు ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ. జిమ్రీకి మోజా పుట్టాడు.

37

And Moza begat Binea: Rapha was his son, Eleasah his son, Azel his son:

మోజాకి బిన్యా పుట్టాడు. బిన్యా కొడుకు రాపా. రాపా కొడుకు ఎలాశా. ఎలాశా కొడుకు ఆజేలు.

38

And Azel had six sons, whose names are these, Azrikam, Bocheru, and Ishmael, and Sheariah, and Obadiah, and Hanan. All these were the sons of Azel.

ఆజేలుకి ఆరుగురు కొడుకులు. వాళ్ళ పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను. వీళ్ళంతా ఆజేలు కొడుకులు.

39

And the sons of Eshek his brother were, Ulam his firstborn, Jehush the second, and Eliphelet the third.

ఆజేలు సోదరుడు ఏషెకు. ఇతనికి ముగ్గురు కొడుకులున్నారు. వీళ్ళలో ఊలాము పెద్దవాడు. రెండోవాడు యెహూషు. మూడోవాడు ఎలీపేలెటు.

40

And the sons of Ulam were mighty men of valour, archers, and had many sons, and sons’ sons, an hundred and fifty. All these are of the sons of Benjamin.

ఊలాము కొడుకులు విలువిద్యలో ప్రావీణ్యం పొందిన శూరులు. వీళ్ళకు నూట యాభై మంది కొడుకులూ, మనవళ్ళూ ఉన్నారు. వీళ్ళంతా బెన్యామీను గోత్రం వాళ్ళు.

King James Version (1769). Public domain. Text courtesy of the Crosswire Bible Society and eBible.org.

Indian Revised Version (IRV) Telugu, © 2017, 2019 Bridge Connectivity Solutions, used under the Creative Commons Attribution-ShareAlike 4.0 licence (CC BY-SA 4.0), via eBible.org. Reformatted into chapter files by El-Shaddai Prayer House; the licensor does not necessarily endorse these changes.