పల్లవి:మధుర మధురము యేసు నామం (2)స్తుతికి యోగ్యము ప్రభుని నామం (2)మధుర మధురము యేసు నామం - మధుర మేసుని నామం
1. స్వర్గము వీడి - జగమున కరిగి - సిలువలో రక్తము – చిందించెను (2)
2. సిలువపై సైతానును ఓడించి - తొలగించెను నరక శిక్షను
3. పాపులకు విమోచన మొసగి - నేర్పుగ తండ్రితో నైక్యము చేసెన్
4. రక్తముచే మమ్ము శుద్ధుల జేసెన్ - దేవుని పుత్రులుగా మమ్ము మార్చెన్
5. ఆత్మలో వారసులుగ మమ్ము జేసెన్ - దేవుని మందిరముగ నిర్మించెన్