CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 107

పరిశుద్ధ ప్రభు యేసు

parishuddha prabhu yesu

John 20:28

More
Reference recording on YouTube ↗
పల్లవి:పరిశుద్ధ ప్రభు యేసు - స్తుతి స్తోత్రం (1)నన్ను రక్షించినట్టి - నా ప్రభువా (1)
1. గొప్ప దేవుడవని - నే నెరిగితిని (2) తప్పకుండ నీ నామము – స్మరియింతును (2)
2. తండ్రి వైతివి నీవు – పరమునందు - దండి ప్రియుడవు నీవు - నా రక్షకా
3. బహు విశ్వాస హీనుడ - నగు నాకు - మహా ప్రభువై నన్నున్ - మోసెదవా!
4. సజీవుడవైన – విమోచకుడా - ఉజ్జీవము నొసగి – లేపితివే
5. మంచి కాపరి నీవే - మా యేసు ప్రభూ - కొంచెమైనను కొదువ – లేదికన
6. పరలోక ప్రధాన – యాజకుడా - ఏ రీతిగా నిను నే పూజింతును?
7. పరలోకములో నుండి – వరుడేసు - అరుదెంచు నాకై – హల్లెలూయ

Back to Hebron Seeyonu Geethalu