CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 298

మేఘా రూఢుండై ప్రభుయేసు

meghaa roodhundai prabhuyesu

Revelation 1:7

More
Reference recording on YouTube ↗
పల్లవి:మేఘా రూఢుండై - ప్రభుయేసు, అతి - వేగముగా నేతెంచున్ (1) ఏతెంచున్ (4)ఆకాశమునుండే వాడైన యేసు యిలకు నేతెంచున్ (1)
1. ఆకాశమందాయనను - సంధింప - ఏకముగ నేగుదురు - నిజ విశ్వాసులందరు (2)
2. పాపబంధకముల్ ఆయనే త్రుంచున్ - పాపముల నెడబాపున్ ప్రభుయేసే నినురక్షించున్
3. రక్తముచే విమోచన మొంది - యేసుతో నేగ నాయత్తమా? క్రీస్తేసే - నీకై రాగన్
4. శాశ్వత జీవము నిచ్చును నీకు - తండ్రితో నైక్యపర్చునిన్ - నదాతనతోనే నిన్నుంచున్

Back to Hebron Seeyonu Geethalu