CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 348

ప్రజలారా వేగమే రారే నిజదైవమును కనుగొనరే

prajalaaraa vegame raare nijadaivamunu kanugonare

Jeremiah 6:16

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రజలారా వేగమే రారే - నిజదైవమును కనుగొనరే (2)
అను పల్లవి:ప్రతివాడు మోక్షము జేర (2)- ప్రభుయేసు వార్తను వినరే (2)
1. పాపాత్ములనబడువారి - భారంబుదీయనుగోరి (2) ప్రభు యేసు జూపినదారి (2)- పరమందు సుఖమిడుదారి (2)
2. యేజాతి వారలనైనన్ - యే దేశవాసులనైనన్ యేమైన భేదములేక - యేసయ్య బ్రోచును వేగ
3. పాపాత్ములే తనసుతులు - ప్రభు యేసునికి స్నేహితులు నీ పాపమెల్ల బోయెన్ - నీకింక మోక్షము కలుగున్
4. ప్రయాసపడి భారమును - మోసెడి ఓ ప్రజలారా ప్రభు యేసు క్రీస్తే మీకు - ప్రశాంతినిచ్చును రండి
5. యేసయ్యగాకను వేరే - యెవరైన లేరిక రారే దోషంబులెల్లను బాపి - ఆశీర్వదించును గాచి

Back to Hebron Seeyonu Geethalu