1. శుభవార్త వింటిమి - యేసు రక్షించును ఎల్లవారు విననీ - యేసు రక్షించును ప్రభుమాట వింటిరె - అది పర్వతంబులన్ దాటి ప్రకటించుడి - యేసు రక్షించును
2. ఓడనెక్కి పోవుడి - యేసు రక్షించును దైవ భ్రష్టు లెల్లరిన్ - యేసు రక్షించును ద్వీపవాసులందరు - వినునట్లు చాటుడి దివ్య వర్తమానము - యేసు రక్షించును
3. ఇహ బాధనుండియు - యేసు రక్షించును పరమ భాగ్యమిచ్చును - యేసు రక్షించును దీన శ్రేష్టు లెల్లరు - భూనివాసులందరు యీ సువార్త వినుడి - యేసు రక్షించును