1. ఎంత పాపినైనను - యేసు చేర్చుకొనును అంచు నీ సువార్తను - అంతట జాటించుడి
పల్లవి:హల్లెలూయ - హల్లెలూయ ఎంత పాపినైననుయేసు చేర్చుకొనున-టంచు ప్రకటించుడి
2. మెండుగా క్షమాపణన్ - పూర్ణ సమాధానము నెంత పాపికైన దా-నిచ్చి చేర్చుకొనును || హల్లె||
3. తన దివ్యసిల్వచే - దీసి పాపశాపమున్ నన్ పవిత్రపర్చును - నాకు హాయి నిచ్చెను || హల్లె||
4. ఘోర పాపినైనను - నన్ను జేర్చుకొనును పూర్ణశుద్ధి నిచ్చును - స్వర్గమందు చేర్చును || హల్లె||