CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 404

యేసునాథుని గాయములను చూడుము

yesunaathuni gaayamulanu choodumu

Philippians 3:7

More
1. యేసునాథుని గాయములను చూడుము - నిత్యజీవము పొందెదవు ప్రాణమిచ్చి విమోచించిన వానిని - నమ్మివచ్చి చేరి చూడుము
పల్లవి:చూచి జీవించు యేసునాథుని గాయములను చూడుమునిత్యజీవము పొందెదవు
2. పాపభారము మోసిన రక్షకునిచే - నీ నేరము తొలగెన్ జీవనాథుడు కార్చిన రక్తముచే - నీ పాప ఋణము తీరెన్ || చూచి ||
3. ఏ క్రియలు ప్రార్థన కన్నీళ్ళును - నిన్ను రక్షింపజాలవు రక్తంబే ఆశ్రయమని వచ్చిన - కరుణించు విమోచకుడు || చూచి ||
4. పాప ప్రాయశ్చిత్త క్రియలు ముగిసె - అని ప్రభువే పల్కెను సర్వలోకపు నేర పాపమున్ - సిలువలో నివృత్తి జేసెన్ || చూచి ||
5. పాపనాశకుడు ఇచ్చు రక్షణను - ఈ క్షణమే పట్టుకొనుము నీ నీతియగు యేసు పుణ్యముచే - మోక్షానందముల పొందెదవు || చూచి ||

Back to Hebron Seeyonu Geethalu