CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 473

దాహము తీర్చుమయ్యా

daahamu teerchumayyaa

Psalms 42:1

More
Reference recording on YouTube ↗
పల్లవి:దాహము తీర్చుమయ్యా - అభి - షేకము నీయుమయ్యా (2) - మాదు
1. వేదము పూర్వము తెలిపిన విధమున - నీ దాసుల నాత్మతో నింపి (2) కరుణసాగరా బీదలమగు మము - కరుణించు మిపుడే (2) - మాదు కరుణసాగరా బీదలమగు మము - కరుణించు మిపుడే (1)
2. శత్రువు చేత సహించరాని - కష్టము లేన్నో కల్గినను దేవా నీదుకృప బలముచే - నవిరత జయమభ్భున్ - మాకు దేవా నీదుకృప బలముచే - నవిరత జయమభ్భున్
3. వేదపుసారము భోధించునట్టి - భోధకుడా పరుశుద్ధాత్ముడా పాదశరణము వేడినట్లయిన - పరిశుద్దు లయ్యెదము - మేము పాదశరణము వేడినట్లయిన - పరిశుద్దు లయ్యెదము
4. శుద్ధ జీవితము పరిశుద్ధ సేవయు - శుద్ధునికి హితమగు కానుకలు పరిశుద్ధ చిత్తప్రకారము దయనొంది - ఫలమును చూచెదము - మేము పరిశుద్ధ చిత్తప్రకారము దయనొంది - ఫలమును చూచెదము

Back to Hebron Seeyonu Geethalu