CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 543

ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది

o ishraayelu needu bhaagyamento goppadi

Deuteronomy 33:29

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఓ ఇశ్రాయేలు - నీదు భాగ్యమెంతో గొప్పదియెహోవా రక్షించిన - నిన్ను పోలినవాడు ఎవ్వడు?
1. భయ పడకు - నేను నీ కేడెమును - బహుమానమున్ అత్యధికముగా చేతునని - యెహోవా దేవుడే పల్కెన్
2. నా నిబంధనను - నే - రద్దు పరచ ననె గదా నా నోట నుండి - వెళ్ళిన మాటను - మార్చననె గదా
3. సర్వోన్నతుని రాజ్యము - శాశ్వతంబు నిక్కము", తొలగి పోదు ఎన్నడు - లయము కాదు ఎన్నడు
4. నీ మందిర సమృద్ధిలో - వారికి తృప్తిగలదు నీ ఆనంద ప్రవాహములో - నీవు త్రాగించుచున్నావు
5. నీవు భయపడకుము - బాధించు వారు రాకుండను దూరముగా నుంచి యున్నాను - నీకు తోడైయున్నాను

Back to Hebron Seeyonu Geethalu