పల్లవి:నా జీవిత సాగరమున నను నడిపించుము ప్రభువా (1)కుడి యెడమకు తొలగకుండ నను చక్కగ నడిపించు (2)
1. అంధకార లోకములో అంధుడనై నేపందెరంగములో నేను గెలువ నా ముందుగ నడువుము 2నుండగా (2)
2. లోకములో మాయలకు లోకుల మోమాటముకు లోకువ నేను కాకుండునట్లు మెళకువ నొసగుము ప్రభువా
3. ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్ సత్య వాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా