CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 572

ఆత్మ దీపమును వెలిగించు

aatma deepamunu veliginchu

John 8:12

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఆత్మ దీపమును (2) - వెలిగించు యేసు ప్రభో (1) - ఆత్మ దీపమును (2)
1. మార్గంబంతయు చీకటిమయము (2) - స్వర్గ నగరికి మార్గంబెటులో (2) సదయా నీవే నను పట్టుకొని (2) - సరిగా నడుపుము - ప్రేమ పథమున (2)
2. వసియించుము నా హృదయమునందు - వసియించు నా నయనములందు అన్నియు నిర్వహించు చున్నావు - నన్నును నిర్వహించుము ప్రభువా
3. కలుషాత్ములకై ప్రాణముబెట్టి - కష్టములంతరింప జేసి కల్వరి సిలువలో కార్చిన రక్త - కాలువయందు కడుగుము నన్ను

Back to Hebron Seeyonu Geethalu