CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 585

రక్షకా, నన్ మర్వబోకు మొఱ్ఱనాలించు

rakshakaa, nan marvaboku morranaalinchu

Psalms 77:1

More
Reference recording on YouTube ↗
1. రక్షకా, నన్ - మర్వబోకు - మొఱ్ఱనాలించు అన్యులైన వారిఁబిల్వన్ - మర్వబోకు నన్
పల్లవి:యేసు, యేసు - మొఱ్ఱనాలించుఅన్యులైన వారి బిల్వన్ - మర్వబోకు నన్
2. నీ కృపాసనంబు నొద్ద - శాంతమియ్యుము పశ్చాత్తాపపడె నన్ను - నాదరించుము || యేసు ||
3. నీదు పుణ్యమేను నమ్మి - యాశ్రయింతు నిన్క్రుంగినట్టి నాదునాత్మఁ - బ్రోవు ప్రేమతో || యేసు ||
4. నాకు సుఖదాత వీవె - జీవదాతవే ఇహపరములయందు - దిక్కు నీవెగా || యేసు ||

Back to Hebron Seeyonu Geethalu