పల్లవి:పంట పండగన్ గోసి కొందము - కంట నీరు పోవగోసి కొందము
1. రేపు మాపు గూడ రమ్యమైన గింజల్ - ప్రీతితోను జల్లివేసి యుందుము కాపుతోడ నుండి దాపునుండు పంట - నేపు మీరబంటగోసి కొందము
2. సందియంబు లేల స్వామి సేవ యందు - నందనంబు తోడ విత్తుచుందుము కొందలంబులేక కష్టవృత్తిచేసి -దరము చేరి యానందింతుము || పంట ||
3. ప్రేమ విత్తనంబుల క్షేమ యంకురంబుల్ - ప్రీతిన్ గాలమెల్ల ప్రాంతమంతటన్ నేను మొప్ప నాటి నాయకుండు -నిండు పంట గోసి గూర్చుకొందము || పంట ||