పల్లవి:ప్రభు యేసునకే జయము (2)- సిలువశక్తిచే జయము - జై జై జై జై (2)
1. యేసుని రక్తము జయమునిచ్చున్ - సైతాను సేనలపై జయము (2)
2. సిలువే మనకు జయమిచ్చున్ - పాత స్వభావముపై జయము
3. పునరుత్థానుడు జయమిచ్చున్ - పాపమరణములపై జయము
4. ఇహలోకముపై జయమిచ్చున్ - తన జీవముతో జయమిచ్చున్
5. ఆత్మద్వారా జయమొసగున్ - శరీర యిచ్ఛలపై జయము
6. తనప్రేమ మన కొసగు జయం - దుఃఖ సంకటములపై జయము
7. రాజుల రాజు జయమిచ్చున్ - సర్వ శత్రులపై జయమిచ్చున్