పల్లవి:సుఖదుఃఖాలయాత్ర - కాదా - మానవజీవితమంత (2)క్షణం క్షణంబీ - ధాత్రిలోన (2) - క్రీస్తేసేనీ - సౌఖ్యం కాదా (1)
1. వ్యాధి - బాధల్ - శ్రమల యందు నీలోవిచారమేల (2) అగ్నిలో మేలిమి - మెరయుట లేదా - ఆ మేలిమి నీవే కాదా
2. కపట సహోదర - కుట్రలెన్నో - రహస్య ఆ - లోచనలెన్నో క్రుంగజేయ - జూచునపుడు - క్రీస్తేసేనీ కిచ్చును జయము
3. ప్రవక్తలు - అపొస్తలులు - విశ్వాసవీ - రులెందరో పలువిధ కఠిన - బాధల ద్వారా - వెల్లగలేదా - ఓ నా ప్రియుడా
4. త్వరలో ప్రభువు - వస్తున్నాడు - తన సంఘవధు - వున్ కొనిపోవన్ త్వరగా సంసి - ద్ధంబగు ప్రియుడా- తగినరీ - తిన్ నేడే ప్రియుడా