పల్లవి:స్తుతించుడి స్తుతించుడి - ఆయన మందిరపు ఆవరణములో (1)యెహోవా దేవుని స్తుతించుడి - స్తుతించుడి, స్తుతించుడి (1)భూమి ఆకాశమందున మీరెల్లరు కూడి స్తుతించుడి (2)రాజా - రాజా ఓ రాజులకు రాజువంచు స్తుతించుడి (2)
1. సర్వాధికారుడంచు - సర్వశక్తి మంతుడంచు (2) సంపూర్ణ ప్రేమరూపి - సాధుల శ్రీమంతుడంచు (2) సృష్టి నిన్ స్మరణ చేసెనో - ఓ ... స్తుతించుడి (1)
2. ఫెళఫెళ మ్రోగెడు ఉరుములలోన - రాజా - రాజా (1) తళతళ మెరిసెడు మెరుపులలోన - రాజా - రాజా (1) చననము గలిగిన జీవులలోన - రాజా - రాజా (1) పలుకులు లేని ప్రకృతిలోన - రాజా రాజా (1) ?రాజాధి రాజుల రాజా - ఓ ... స్తుతించుడి (1)