పల్లవి:దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడుధూపంబు వేయుటకు - పరిచర్య చేయుటకుఅలక్ష్యము చేయకుమా - దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా (2)
1. యెరూషలేము ఎడారియాయెను - యూదా దేశము దిగంబరియాయెను ద్రాక్షావనములు పాడైపోయెను అయినను దేవుడు కృప చూపుచుండగా
2. విధేయులైయుండుడి క్రీస్తు దాసులారా - దేవుని చిత్తమును యిలలో జరిగించుచు చేయుడి ప్రభువుకు - యింపైన సేవ భయముతో వణకుతో ప్రియుడైన యేసుకు
3. ప్రతిష్ఠించుకొనుడి - మిమ్ము ఓ యాజకులారా - అపోస్తులులు - ప్రవక్తలు - ఓ పెద్దలారా బాగుచేసికొనుడి - మీ బలిపీఠంబులను తరుణమిచ్చి యుండగా - తప్పుదిద్దుకొందమా
4. వచ్చుచున్నాడేసు - బహుమానము తోడ ప్రతివాని క్రియకు - వాని జీతమిచ్చుటకు సిద్ధపడు జీతము - బహుమానము పొంద కాచుకొమ్ము నీ వంతులో నిలిచి యుండుటకు