CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 120

చూడుము నీవు

choodumu neevu

మత్తయి 25 : 6 “ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు”

More
పల్లవి:చూడుము   నీవు మేలుకొనుము యేసు వచ్చుచున్నాడుఅంధకార రాజ్యమునకా రాజు మహిమతో వచ్చును
చరణం 1:హృదయ ద్వారమును తెరువు - యేసు తట్టుచున్నాడు నేడే నిన్ను పిలుచుచుండె - ఆలస్యము చేయకుము
చరణం 2:నేడే వినుము సువార్తను - పొందు గొప్ప రక్షణ రాదు తరుణము లేదు మరల - మరణము నిన్ను కొనిపోవున్
చరణం 3:విడువుము అంధకార త్రోవ - విడువుము నీ చెడు జీవితము నేడే యేసును విశ్వసించి - నడువ నాయత్తపడుము
చరణం 4:పాపడాగులనేకములు - అపాయ మతి నీచములు పాపములేని యేసు రక్తము - పాపములన్ని కడుగును
చరణం 5:కాల్వరి సిలువపై చూడుమా - జీవమైన రక్షకుని నీవు పొందుము నిత్యజీవము - లేచిపాడుము హల్లెలూయ