CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 187

ప్రేమగల యేసు - నిన్ను ప్రేమింపగా

premagala yesu - ninnu premimpagaa

1 కొరింథీ. 13:2 "ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను"

More
పల్లవి:ప్రేమగల యేసు - నిన్ను ప్రేమింపగానీ సోదరు నెల -  ప్రేమింపకుందువు (2)
చరణం 1:దేవదూత భాషలతో మాట్లాడినను ప్రవచింపగల - వరము లుండినను (2) ప్రేమలేని వాడనైన - సర్వము వ్యర్థము ప్రభు దృష్టిలో (2)
చరణం 2:పర్వతములను - పెకలించగల - పూర్ణవిశ్వాసము - గలవాడనైన (2) ప్రేమలేనివాడనైన - సర్వము వ్యర్థము ప్రభు దృష్టిలో (2)
చరణం 3:పరమ ప్రభువు - ప్రేమ స్వరూపి నిను ప్రేమించి - బలియాయె సిలువలో (2) నిజమగు ప్రేమ - నీ యందుండున్ నీ మదియందు ఆ ప్రభువున్న (2)