CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 199

దేవా దేవా! నేను జన్మపాపిని

devaa devaa! nenu janmapaapini

More
పల్లవి:దేవా దేవా! నేను జన్మపాపిని - ప్రభు ప్రభో! నేను ఘోరపాపినినీదు దయతో క్షమించి నన్ను చేర్చుకో- నీదు కృపతో రక్షించి నన్ను ఆదుకో (2)
చరణం 1:నాదు పాపమెల్లప్పుడు - నా యెదుటనే యున్నది (2) నీకు విరోధముగా - పాపము చేసియుంటిని (2)
చరణం 2:నీదు దృష్టియెదుటను - చెడుతనము చేసితిని నీదు ఆజ్ఞలన్నిటికి - అవిధేయుడనైతిని
చరణం 3:నాదు దోషములన్నియు - నీ రక్తముతో కడుగుమా నాదు అంతరంగమందు - హృదయశుద్ధి కలుగజేయుమా
చరణం 4:నీ పరిశుద్ధాత్మను - నానుండి తీసివేయకు నీ రక్షణానందము - నాకు మరల పుట్టించుము
చరణం 5:నాకై ప్రాణాత్మదేహమున్ - సిలువలో అర్పించితివి నీకై కొద్ది జీవితమున్ - సేవకై సమర్పింతును