పల్లవి:స్తుతుంచుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారాపవిత్ర దూతగణ సేనాధిపతికిఉన్నత స్థలములో యెహోవాను స్తుతించుడి - (2)
చరణం 1:కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా (2)
ఆకాశజలమా ఆవిరిహిమమా అగ్ని తుఫానూ (2)
మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా (2)
ప్రశంసించుడి ఫలవృక్షములు పరమతండ్రిని
యెహోవాను స్తుతించుడి (1)
చరణం 2:రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా
బాలురు యౌవ్వన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి
ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి
ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమతండ్రిని
యెహోవాను స్తుతించుడి